
మన తెలుగు బ్లాగ్లోక ఆస్థాన విదూషకుడు మన నవ్వుల విహారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు....

మనకందరికీ నవ్వులు పంచే విహారి ఆరు రోజుల క్రింద పుట్టిన రోజు జరుపుకున్నాడని ఇవాళే తెలిసింది. ఇది నిజమైతే మనమందరం కలసి అతనికి శుభాకాంక్షలు అందజేద్దాం...
విహారి నువ్వు ఇలాగే ఎప్పటికీ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment