Wednesday, June 13, 2007

శుభాకాంక్షలు..

తెలుగు బ్లాగర్లందరికీ అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవ శుభాకాంక్షలు..

exotic_flower2.jpgతెలుగు

ఇది అవసరమా అంటారా?? పాత బ్లాగర్లకి నూతనోత్సాహాన్ని, కొత్తవారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మనమందరం జరుపుకుందాం. పోయేదేముంది కనుక... 

జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లాగర్స్ డే. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించే వారిని వెబ్ బ్లాగర్స్ అంటారు. దాన్నుంచి పుట్టిందే బ్లాగింగ్ ప్రక్రియ. 1993 జూన్‍లో ఇది మొదలైంది. 2003 లో మొదటిసారిగా జూన్ 9 ని బ్లాగర్స్ దినోత్సవంగా జరుపుకున్నారు. తర్వాత ఏడాదికి ఆ రోజును జూన్ 14 కు మార్చారు.. ప్రస్తుతం ఇదే రోజును అంతర్జాతీయ బ్లాగర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

No comments:

Post a Comment

test

Loading...