Wordpress Blogposts
Wednesday, June 20, 2007
చిత్రం భళారే విచిత్రం..
ఒక విచిత్రం చూపెట్టనా!!!!!!!!!!
తీరిగ్గా టెన్షన్ లేకుండా కూర్చోండి.
పైన చిత్రాన్ని ముఖ్యంగా మధ్యలో నిలువుగా ఉన్న నాలుగు చుక్కలను ధీర్ఘంగా కన్నార్పకుండా చూడండి.
వెంటనే ప్రక్కనున్న ఖాళీ గోడను చూడండి....
ఏం కనిపిస్తుంది.????????....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
test
Loading...
No comments:
Post a Comment