అనగనగా ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. అతడిని జింగారో జాతి మనుష్యులు ఎత్తుకెళ్ళారు. అతడిని చెట్టుకు కట్టేసారు. వాళ్ళూ నరమాంస భక్షకులు..ఏడుస్తున్న అతడిని చూసి వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని ఇలా అన్నారు.
"ఓరేయ్! నువ్వు మాకు ఎదైనా ఒక విషయం చెప్పు. అది నిజమైతే నిన్ను ఉడకేసుకు తింటాము. అబద్ధమైతే వేపుడు చేసుకు తింటాము" అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పి తప్పించుకున్నాడు.
????????????
No comments:
Post a Comment