Monday, January 29, 2007
ATM ఆపరేట్ చేసేవారికి సూచనలు
మగవారికి...
* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ ATM కార్డ్ ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నంబరుని ఎంటర్ చేయండి.
* మీ డబ్బు, కార్డు,రసీదు తీసుకుని వెళ్ళిపోండి.
ఆడవారికి...
* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ కారు రియర్ మిర్రర్లో మీ మేకప్ సరిదిద్దుకోండి.
* కారు ఇంజన్ ఆఫ్ చేయండి.
* కారు కీస్ మీ హేండుబేగులో పెట్టుకోండి.
* కారులో వేడిగా లేక చల్లగా ఉన్నందుకు కాసేపు రిలాక్సవండి.
* మీ ATM కార్డ్ కోసం హేండుబేగ్ అరలన్నీ వెతకండి.
* అది దొరికాక దాన్ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నెంబర్ వ్రాసిన స్లిప్ కోసం మళ్ళీ మీ బేగ్ వెతకండి.
* పిన్ నెంబర్ ఎంటర్ చేయండి.
* మెనూలో కనిపించిన సూచనలు క్షుణ్ణంగా చదవండి.
* ఎందుకేనా మంచిది ఒకసారి కేన్సిల్ ని నొక్కండి.
* కరెక్ట్ పిన్ నెంబర్ని రీ ఎంటర్ చేయండి.
* మీ అక్కౌంట్లో బేలన్సుని చెక్ చేసుకోండి.
* మీ డభ్భుని లెక్క పెట్టుకొని బేగులో పెట్టుకోండి.
* కారులో కూర్చున్నాక మీ మేకప్పుని మళ్ళి టచ్ చేసుకోండి.
* మీ బేగులో కారు కీస్ వెతుక్కోండి.
* కారు స్టార్ట్ చేయండి.
* ఇంతలో ATM కార్డ్ వెనక్కి తీసుకోలేదని గుర్తుకు తెచ్చుకోండి.
* కారు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ క్రిందకి దిగండి.
* ATM కి వెళ్ళి మీ కార్డుని, రసీదుని తీసుకోండి.
* ఇదంతా ఎవరూ చూడలేదన్నట్టు చటుక్కున చూపులు తిప్పుకోండి.
* మళ్ళీ కార్లో కూర్చోండి.
* కార్డుని, రసీదుని మీ బేగులో దాచుకోండి.
* అప్పుడు కారుని స్టార్టు చేయండి.
* ఇప్పటికి మీ ATM వెళ్ళి డబ్బు తీసుకోవటం పూర్తయిందని అనుకోండి.
Subscribe to:
Post Comments (Atom)
test
Loading...
No comments:
Post a Comment