
అందరికీ నమస్కారం. ఈ రోజు మా 24 వ పెళ్ళి రోజు. రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. అందరిలాగా పాతికేళ్ళు పూర్తయ్యాక ఒక్క రోజు సంబరాలు చేసుకునే బదులు సంవత్సరం మొత్తం చేసుకుంటే ఎలా ఉంటుందని నాకు కలిగిన ఒక తిక్క ఆలోచన. కాని నేను చెప్పినవన్నీ నిజాలేనండి. గ్యాస్ కాదు.
No comments:
Post a Comment