కొన్ని నెలలుగా టివీలలో, రేడియోలో ఆకర్షణీయమైన బహుమతులు చూపించి వాటి
అసలు ధరకంటే తక్కువ ధరకు వేలం పాడి గెలుచుకోవాలంటున్నారు. బానే ఉంది.
మామూలుగా 1 - 2 పైసలు పలికే sms దీనికి మాత్రం ఏకంగా 10రూపాయలు బొక్క.
దీని కిటుకు కొంచెం కొంచెం అర్ధమయ్యింది. మనలను వెధవలను చేస్తున్నారని.
లక్షలుగా వచ్చే sms ల డబ్బుతోనే ఆ బహుమతులు ఇస్తున్నారు. ప్రకటనలు,
అందులో నటించిన ప్రముఖులకు ఇచ్చే పారితోషికాలు అన్నీ మనమే ఇస్తున్నాము.
మనకు కుచ్చుటోపి పెట్టి మనకెంతిస్తునారు వాళ్ళెంత మెక్కుతున్నారు. కాస్త
వివరిస్తారా ఎవరైనా!.
No comments:
Post a Comment