

HAPPY BIRTHDAY TO KRISHNACHAITANYA..
ఈరోజు మా అబ్బాయి కృష్ణచైతన్య పుట్టినరోజు. నీ బ్లాగులో అందరికీ
విషెస్ చెప్తావ్. నాకు చెప్పవా అంటే ఇలా చెప్తున్నా. మీ అందరి
ఆశీర్వాదాలు ఇవ్వండి.నెల క్రిందే విప్రోలో ఉద్యోగంలో చేరాడు వాడు.
ఆ కృష్ణుడిలాగే మావాడు అల్లరి ఎక్కువే చిన్నప్పటి నుండి...
No comments:
Post a Comment