ఒక యధార్ధ గాధ. చెప్పనా..
నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి జీవితంలోని యధార్ధ గాధను మీకు
చెప్పాలనుకుంటున్నాను. అతను ఎదుర్కొన్న సమస్యలలో కొన్ని
మనకూ ఎదురై ఉండవచ్చు. కాని మృతువు అంచుల దాకా వెళ్ళి
తిరిగి వచ్చి తన ధృడ సంకల్పముతో అనారోగ్యముతో పోరాడుతూనే
అతి పిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని,
ఆంధ్రదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది
గౌరవింపబడుతున్న వ్యక్తి జీవిత సత్యమిది.
ముందుగా అతను తన కథను చెప్పలేదు. కాని మాటల సంధర్భములో బలవంతం పెడితే నాకు చెప్పిన కథను నా బ్లాగులో రాయలనుకుంటున్నాను.ఏమంటారు. ఇది అతనికి సానుభూతి నివ్వాలని కాదు. అతని కథను చదివితే ఒక స్పూర్థి, ప్రేరణ కలుగుతుందని.
ఏమంటారు???
No comments:
Post a Comment