Sunday, July 29, 2007

తేనె కన్నా తీయనిది తెలుగు...

అందరికీ ఒక విజ్ఞప్తి ...మన ఆంధ్ర దేశంలో వివిధ ప్రాంతాలలో తెలుగు వివిధ యాసలలో మాట్లాడతారు. కాని ఏ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో సరిగ్గా తెలీదు! చెప్తారా! దీనికి ఒక సంఘటన ఇస్తాను. ఇదే సంఘటనను వివిధ ప్రాంతాలు,యాసలలో చెప్పండి. ప్లీజ్.......

" ఏవండి! వచ్చేనెల మా తమ్ముడి పెళ్ళి ఉంది. మీరు ఓ పదిరోజులు సెలవుపెట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకురండి. అందరికీ బట్టలు కొనాలి.రైలు టికెట్లు కొనాలి. నాకు ఒక మంచిపట్టు చీర కావాలి. అన్నీ పాతబడ్డాయి.వింటున్నారా."

No comments:

Post a Comment

test

Loading...