Sunday, October 22, 2006

వన్ టూ టెన్ పెళ్ళీ

ఒకటిగా కలసిన

రెండు జీవితాల సంబంధం

మూడు ముళ్ళ సాక్షిగా

నాలుగు వేదాల ఆశీర్వాదంతో

పంచభూతాల అనుగ్రహంతో

ఆరుజన్మల అనుబంధంగా

ఏడు అడుగులు నడిచి

అష్ట దిక్పాలకులు వెంటరాగా

నవగ్రహాలు అనుకూలించగా

పదికాలాలు జీవించాలి

No comments:

Post a Comment

test

Loading...