Saturday, September 16, 2006

D తో డీDక్కి

ఇక్కడ పదాల్లో D పక్కనే ఉన్న తెలుగు పదానికి తగిన ఆంగ్ల పదాన్ని అక్కడే రాయండి.అర్ధవంతమైన ఆంగ్ల పదాలు వస్తాయి. ఉదా:D వర్షం -- ద్రైన్ 1. D కోపం -- 2. D కోణం -- 3. D కళ -- 4. Dబూడిద -- 5. D నది -- 6. D స్వంత -- 7. D తినెను -- 8. D చెవి -- 9. Dమంచుగడ్డ -- 10. D లోపల -- 11. D పచ్చి -- 12. D దురద -- 13. D 20దస్తావేజుల కాగిథం -- 14. D చీల్చు -- 15. D మేనత్త -- 16. D భూమి -- 17. D పొట్టేలు -- 18. Dచదువుట -- 19. Dదుర్మార్గం --

No comments:

Post a Comment

test

Loading...